‘‘నేను ఆశించిన స్థాయిలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మా సిరిమల్లె పువ్వు విజయ తీరాన్ని చేరుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకు సహకరించిన శ్రీనివాస్‌రెడ్డి, ఉమాదేవి, శ్రీధర్‌రెడ్డి, మల్టీడైమన్షన్ వాసుకి కృతజ్ఞతలు.’’ అని దర్శకుడు రామరాజు చెప్పారు. క్రాంతి, శ్రీ దివ్య జంటగా జక్కం జవహర్‌బాబు సమర్పణలో జి.ఉమాదేవి నిర్మించిన ‘మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు’ ఇటీవల విడుదలైంది. హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో శ్రీ దివ్య మాట్లాడుతూ -‘‘ఈ సినిమా ప్రతి ఒక్కరి హృదయాన్ని టచ్ చేసింది’’ అని సంతోషం వెలిబుచ్చారు. కథను నమ్మి సినిమా చేసినందుకు మంచి ఫలితం దక్కిందని క్రాంతి చెప్పారు. సంగీత దర్శకుడు పవన్‌కుమార్, కెమెరామేన్ బాల్‌రెడ్డి కూడా మాట్లాడారు.
Related Posts
వంటల పుస్తకాన్ని రాస్తా! బాలీవుడ్ నటి పూజా బాత్రా
11 Jul 20130న్యూఢిల్లీ: కథానాయికగా కాస్త డిమాండ్ తగ్గాక పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఏద...Read more »
చాలా విచిత్రమైన పరిస్థితి నాది తాప్సీ
11 Jul 20130తాప్సీ ఇప్పుడు ఫుల్ బిజీ. తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ విజయాన్ని కూడా ఆస్వాదించలేనంత బిజీ అన్నమాట...Read more »
‘పెళ్లి పుస్తకం’ పెళ్లయిన తర్వాత...
11 Jul 20130‘‘మా చిత్రానికీ బాపుగారి సినిమాకీ ఎలాంటి పోలిక ఉండదు. పెళ్లయిన తర్వాత ఓ జంట ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్...Read more »
పవన్‌కల్యాణ్ రేవ్ పార్టీ -ద్రాక్ష తోటల్లో పవన్ కళ్యాణ్ సందడి
11 Jul 20130ఇప్పటి కుర్రకారుకి రేవ్‌పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రేవ్ పార్టీ పేరు చెప్పి వాళ్లు ...Read more »
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.