కళ్యాణ్ రామ్ ' ఓం 3D' చిత్రానికి బడ్జట్ 60 కోట్లా ?


కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'ఓం 3D'. ఈ చిత్రం టెక్నికల్ 3D, గ్రాఫిక్స్ తో రూపుదిద్దు కుంటున్న విషయం తెలిసిందే . అయితే ఈ చిత్రం లో భారీ గ్రాఫిక్స్ మరియు 3D  పెర్ఫెక్ట్స్ కోసం హాలివుడ్ నుంచి సాంకేతిక నిపుణులను పిలిపించి మరీ చేయు స్తున్నారు . మొత్తనికి గాను అటు హీరోగా ,ఇటు నిర్మాతగా వ్యవహరిస్తున్న కళ్యాణ్ రామ్ ఇప్పటికే సుమారు 50 నుంచి 60 కోట్లు కర్చు చేసినట్లు తెలుస్తుంది . ఎక్కువ పరాజయం లో ఉన్నకళ్యాణ్ రామ్  ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలతో బడ్జట్ కి వెనుకాడకుండా నిర్మిస్తోన్నట్లు తెలుస్తోంది.     


Tags: Movie News, Cinema News, Film News, Telugu News, 

Tollywood News

0 comments:

Post a Comment

 
Top