'ప్రేమ కధా చిత్రం ' టీం ను మెచ్చు కున్న మహేష్ బాబు !
ఈ రోజుల్లో , బస్ స్టాప్ లాంటి చిన్న చిత్రాలతో సక్సస్ సాధించిన డెరెక్టర్ మారుతి, కధ , స్క్రీన్ ప్లే , దర్సకత్వ పర్య వేక్షణ లో నిర్మించిన 'ప్రేమ కధా చిత్రం ' మంచి టాక్ తో ముందుకు దూసుకు వెళుతోంది . చిన్న కధ తో, చిన్న చిన్న మలుపులతో, ఆద్యంతం నవ్వులతో చిన్న బడ్ జడ్ తో చిత్రాన్ని తీసి సక్సస్ ను సాధించిన మారుతి ని అందరు అభినందిస్తున్నారు. ఈ చిత్రం గురించి మాట్లాడుతూ మహేష్ బాబు' ప్రేమ కధా చిత్రం ' చూశాను. ఈ చిత్రం అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. అందుకు మారుతి కి అబినందనలు అలాగే సంగీతం అందించిన జె బి, మరియు సినిమాటోగ్రఫి చేసిన ప్రభాకర్ రెడ్డి ని అభినందిస్తూ, చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్ తెలియ చేసారు.
Tags: Movie News, Cinema News, Telugu Movie News, Telugu Cinems News, Premakadha chitram Telugu Movie
0 comments:
Post a Comment