మహేష్ బాబు కొత్త సినిమా డైలాగ్స్ !
మహేష్ బాబు కొత్త సినిమా 'నేనోక్కదేనే ' సుకుమార్ డైరక్షన్ లో శరవేగం తో తెర కేక్కుతోంది . 70% పూర్తయిన ఈ చిత్రం లోని డైలాగ్స్ కొన్ని లీక్ అయి నెట్ లో హాల్ చల్ చేస్తున్నాయి . ఈ పవర్ ఫుల్ , పంచ్ డైలాగ్స్ మహేష్ వాఇస్ లో వింటే దియేటర్ లో ఫాన్స్ కేకలు ,కేరింతలు అడిరిపోవాల్సిందే . అవేమిటో చూడండి .
నా వాయిస్ ఫ్రీక్వేన్స్ ని బట్టి , నా వయో లేన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో నువ్వే డిసైడ్ చేస్కో .
మంచిగా ఉన్నంత వరకే నేను హీరోని , తేడా వచ్చిందో.. చరిత్ర చూడని నెపోలియన్ ని , ప్రపంచం చూడని హిట్లర్ ని నీకు ఎక్ష్స్ క్లూసివ్ గా చూపిస్తా .
నేను ఫాం లోకి వచ్చిన తరువాతే ఫిక్స్ అవుతా , ఒక సారి ఫిక్స్ అయిన తరువాత ఎవరైనా సరే ఫిదా ఐపోవాల్సిందే.
నా స్పీడ్ కు కామా పెట్టాలనుకోకు , నీ లైఫ్ కి ఫులుస్టాప్ పడిపోద్ది .
ఈ డైలాగ్స్ చదువు తుంటే నే ఇలాఉంది , ధియిటర్ లో చూస్తే ఇంక ఎలా ఉంటుందో .
Tags: Movies News, Cinema News, Telugu
0 comments:
Post a Comment