ప్రేమించిన పాపానికి ఓ యువతిని కన్నతల్లి తండ్రులే 4 ఏళ్ళుగా గృహ నిర్భంధం లో ఉంచారు . సోమవారం రాత్రి  ఆ ఇంటి  నుంచి అరుపులు విన్న, ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచరం అందిచటం లో విషయం బయట పడింది . అపరిశుభ్ర వాతావరణం లో  బాగా గోర్లు పెరిగి, ఓ  రోగిలా పడి ఉన్న ఆమెను చూసిన ఆరోగ్య మంత్రి యూ టీ ఖాదర్ వెంటనే నిమ్హాన్ ఆసుపత్రికి తరలించి, ఆమెకు సరియిన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. వెంటనే అరస్టు చేసి, ఆమె తండ్రిని పొలీస్ స్టేషన్ కు తరలించారు . అయితే ఆమె మానసిక పరిస్తితి బాగాలేనందున ఆమెను గదిలో ఉంచామని చెపుతున్న తడ్రి మాటలకు, లేదు ఆమె సాధారణం గానే ఉందనీ, ఆమె ఇదివరకు జాబ్ చేసేదని. ఓ యువకుడి ప్రేమలో పడిందని దానిని సహించని తల్లి తండ్రులే ఇలా ఆమెను నిర్భంధిం చారని చెపుతున్న పక్కవారి మాటలఫై పోలీస్ లు దర్యప్త్ చేస్తున్నారు .


Tags: Telugu New,      
05 Jun 2013

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top