సంపాదన లో టాప్ మన ఆటగాళ్ళు !


క్రికెట్ లో బెట్టింగ్ లు , మాచ్ ఫిక్స్oగ్ లు మనకు  బాగా అలవాటై పోయాయి. ఇందులో ఎంతో ధనం  చేతులు  మారుతుంటుంది . అది సరే, మనవారితో యాడ్ ఏజన్సీ లు కోట్ల రూపాయి లతో ఒప్పదం కుడుచుకుని   వ్యాపార ప్రకటనలలో మనవారిని వాడుకోవటం తెలిసిందే . ఆ ఆదాయం లో మన దేశంలో మెన్నటి వరకు  సచిన్ మొదటి స్తానం లో ఉండేవాడు . ఈ మధ్యనే' ఫోర్జ్ స్పోర్ట్స్'  ప్రకటించిన జాబితాలో ప్రపంచం లో అత్యంత ధనిక క్రీడాకారులలో  M.S దోని టాప్ 20 వ స్తానం లో నిలిచాడు . గత ఏడాది అతని ఆదాయం రు. 179 కోట్లు. మాస్టర్ సచిన్ రు . 125 కోట్లు తో 51 వ స్తానంలో ఉన్నాడు . కాగా గోల్ఫ్ స్టార్ టైగర్ వుడ్స్ రు . 443 కోట్లతో మొదటి స్తానంలో , టెన్నిస్ స్టార్ ఫెదరర్ రు . 406 కోట్ల తో రెండో స్తానం లో ఉన్నరు. 


Tags: Sports News, Kricket

0 comments:

Post a Comment

 
Top