గౌతమ్ ని పరిచయం చేస్తానంటున్న మహేష్ బాబు !


మహేష్ బాబు కొత్త సినిమా '1' నేనొక్కడినే చిత్రం సుకుమార్ దర్శ కత్వం లో రూపు దిద్దు కుంటున్న సంగతి తెలిసిందే . ఈచిత్ర కధ లీక్ అయి నెట్లో హలచల్ చేస్తుంది . ఈ చిత్ర కధ లో ఫ్లాష్ బ్యాక్ లో ఓ బాలుడి పాత్రలో మహేష్  బాబు తన తనయుడు గౌతమ్ ని నటింప చేయటానికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది . త్వరలోనే మీడియా ద్వారా తన  నిర్ణయం తెలియ చేసే అవకాశం ఉంది . 

Tags: Telugu Movie News , Movie News, Mahesh babu '1' 'Nenokkadine'

0 comments:

Post a Comment

 
Top