జులై లో నాగ చైతన్య 'హలోబ్రదర్' రెగ్యులర్ షూటింగ్ !
'హలో బ్రదర్' అనగానే చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. వాటికి రీచ్ అయ్యేలా పక్కా స్క్రిప్ట్ సిద్ధమవుతోంది. జూలై మొదటి వారం నుంచి ఏకధాటిగా చిత్రీకరిస్తాం. ప్రస్తుతం ఈ చిత్రానికి నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది'' అని అన్నారు.
Tags: Movie News,Cinema News, Telugu Movie News, Telugu Cinema News
0 comments:
Post a Comment